ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

iBOMMA Telugu, Latest HD Bollywood, Hollywood, Tamil Movies 2023 Download ibomma.com

  iBOMMA:  Many users visit iBOMMA popular torrent website to download movies for free. this is a public torrent website that is popular for leaking pirated content. The website leaks movies in HD quality and has various movie categories. Those who love to watch movies will visit iBOMMA Movie website to watch free movies. Yes, the torrent website iBOMMA often leaks the latest movies which are illegal and against the law. There are many domains in which movies are being leaked by this website and the movies available on this torrent website are in HD format. This piracy website often changes its domain and leaks the latest new movies. Latest Update :  iBomma Movies एक फिल्म Review साइट है जहां हम 2022, 2021, 2022, और इसी तरह जारी होने वाली नवीनतम ibomma app फिल्मों की समीक्षा प्रदान करते हैं। हम iBOMMA वेबसाइट पर ढूँढ सकते हैं,लेकिन ये साइट safe नहि है क्यूँकि बहुत सारे वाइरस भी इनसे आ सकते है। iBOMMA एक टोरेंट Website है जो पायरेटेड सामग्री को लीक करने के लिए famous है। i...

కొత్తగా కరోనా మీద తమాషా పాట😀...

బోటని పాఠముంది స్టైల్లో పాడుకోండి....😜 లైటు గా ఫీవర్ ఉంది ...కొద్దిగా కోల్డ్ ఉంది కోవిడో కాదో చెప్పరా...!! పక్కనే కేసు ఉంది ..గుండెలో గుబులుగుంది...సోదరా ఏమి సేతు రా..!! లైటు గా ఫీవర్ ఉంటే డోలో చాలు... కొద్దిగా జలుబైతే స్టీమ్ మేలు... పల్స్ ఆక్సిమీటర్ లో రీడింగ్ చూడూ.... ఈ టైం లో టెస్టు కన్న రెస్టు మేలు...!! జగడ జగడ జగడ జగడ జామ్.... జగడ జగడ జగడ జగడ జామ్.... అయ్యో!!!!  కేసులే పెరుగుతుంటే మూర్చలే ముంచుకొచ్చే ...మార్గమే చెప్పు గురువా... ఎహె ఛీ.... తాళం రాదు కేసులంట ..కేసులు...తాళం లో పాడ రా వెధవా....!!  కేసులే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా...! తందనా తందనాన తందనా తందనన  తందనా తందనాననా..... కొండ లా నంబర్ ఉంది ఎంతకీ తగ్గనంది ... ఏంది రో దీని గొడవ...! తందనా తందనన తందనా తందనన  తందనా తందనన నా..... ఎందుకీ హైరానా వెర్రి నాన్నా .. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండు నాయనా... వాడరా సానీటైజర్ ఎప్పుడైనా... దూరంగా మసులుకోరా ఎవడికైనా... జగడ జగడ జగడ జగడ జామ్... జగడ జగడ జగడ జగడ జామ్... మాక్సిమం రక్షణిచ్చు మాస్కు పై ధ్యాస ఉంచు... కరోనా ను ఆపవచ్చు రోయ్.... ఒరేయ్...!! వెల్త్ పై...

FSSAI రిక్రూట్మెంట్ 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | ఉత్తేజకరమైన జీతం - ఇప్పుడే వర్తించండి

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ఇండ ( FSSAI ), దీనిని 'ఫుడ్ అథారిటీ' అని పిలుస్తారు, ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక చట్టబద్ధమైన సంస్థ. ఆహార వ్యాసాల కోసం సైన్స్ ఆధారిత ప్రమాణాలను వేయడానికి మరియు దేశంలోని పౌరులకు మానవ వినియోగం కోసం సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం లభ్యమయ్యేలా చూడటానికి వాటి తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు దిగుమతిని నియంత్రించడానికి FSSAI సృష్టించబడింది. దాని ప్రధాన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి, FSSAI ఫుడ్ రెగ్యులేటరీ సిస్టమ్‌లో ఉత్తేజకరమైన కెరీర్ అవకాశాల కోసం చూస్తున్న డైనమిక్, నైపుణ్యం మరియు ప్రేరేపిత అభ్యర్థుల నుండి ప్రత్యక్ష నియామక ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మరియు మా వృద్ధి ప్రయాణంలో భాగం కావాలని కోరుకుంటుంది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు, మా వెబ్‌సైట్ www.fssai.gov.in ద్వారా. "కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ లేదా ఫుడ్ & న్యూట్రిషన్ లేదా తినదగిన ఆయిల్ టెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ ...

వాట్సాప్ కొత్త అప్ డేట్ లో తాజా ఎమోజీలను గమనించారా లేదా..!

ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్ కోసం అధికంగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ios వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది. వాట్సాప్‌లోని ముఖ్య అంశాలలో ఎమోజిలు మరియు స్టిక్కర్లు ముందు వరుసలో ఉన్నాయి. ఇవి మనిషి యొక్క భావాలను మరియు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి మరియు అలరించడానికి ఉపయోగించబడ్డాయి. ఇది తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తున్నది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.20.197.6 బీటాలోని తాజా మార్పులలో కొత్తగా 138 ఎమోజీలను తీసుకురావడానికి పరీక్షిస్తోంది. వాట్సాప్ కొత్త అప్ డేట్ :- వాట్సాప్ యొక్క తాజా అప్ డేట్ లలో 138 కొత్త ఎమోజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ వినియోగదారులకు యానిమేటెడ్ స్టిక్కర్లను విడుదల చేసిన కొద్ది రోజులకే వీటిని కూడా జోడించింది. సాధారణ స్టిక్కర్ ప్యాక్‌లతో పాటు యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి వినియోగదారులకు మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి అందించబడతాయి. Whatsapp 138 కొత్త ఎమోజీలు :- వాట్సాప్‌లోని కొత్త ఎమోజీలు ఆండ్రాయ...

బిగ్‌బాస్‌ సీజన్‌-4’ మొదలు కాబోతుంది

https://twitter.com/StarMaa/status/1285205656274796544?s=20 ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఇంతకాలం ఈ షో పట్ల సందిగ్ధత నెలకొనగా, ఇటీవల నిర్వాహకులు టీజర్‌తో స్పష్టత ఇచ్చారు. తాజాగా బిగ్‌బాస్‌కు సంబంధించి మొదటి అడుగు పడింది. ‘సీజన్‌-4’ టీజర్‌ షూటింగ్‌ షురూ చేశారు. తన వాక్పటిమ, చతురతతో గత సీజన్‌ను రక్తికట్టించిన అగ్ర కథానాయకుడు నాగార్జున ఈసారి కూడా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన యాడ్‌ షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ఈ షూటింగ్‌ జరిగింది. ‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ చిత్రీకరించారు. త్వరలోనే ఈ యాడ్‌ను విడుదల చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొనే వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇది ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్‌-19 పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్...

భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ సేల్స్: ఇండియాలో అడుగుపెట్టాక తొలిసారి ఈ చైనీస్ కంపెనీకి షాక్!

కరోనా వైరస్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. కంపెనీలు, దుకాణాలు మూతబడటంతో ఉత్పత్తి పడిపోవడంతో పాటు డిమాండ్ కూడా తగ్గింది. మన దేశంలో ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ 41 శాతం పడిపోయింది. సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ ప్రకారం 2020లో ఈ క్వార్టర్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ మేరకు తగ్గిపోయింది. అయితే ఈ క్యాలెండర్ ఇయర్‌లో రానున్న రెండు వారాల్లో పుంజుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు హైపర్ లోకల్ డెలివరీ దోహదం కరోనా దెబ్బతో మార్చి నుండి ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొందని, సరఫరా, డిమాండ్ రెండూ దెబ్బతిన్నాయని, కొత్తగా హైపర్‌లోకల్ డెలివరీ మోడల్ కొంతదోహదపడిందని, ఆయా కంపెనీల బ్రాండ్స్ ఉన్నచోట కస్టమర్లకు డెలివరీ చేస్తున్నాయని సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (IIG) హెడ్ ప్రభు రామ్ అన్నారు. అయితే ఇది కూడా పరిమితమేనని చెప్పారు.

అమెజాన్ ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..!

అమెజాన్ ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే, మరిన్ని వీడియోస్ కోసం ఇక్కడ click చేయండి